ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కరువు భత్యం 63.344% నుండి 71.904% నకు పెంచడానికి ఆమోదించడం జరిగింది.
ఈ పెంపుదల జనవరి,2014. నుండి వర్తిస్తూ జనవరి నుండి ఏప్రిల్ నెల వరకూ వచ్చే ఎరియర్స్ ను పి.ఎఫ్ / సి.పి.ఎఫ్ ఖాతాలలోకి జమచేస్తూ మే నెల నుండి క్యాష్ రూపంలో ఇచ్చే అవకాశం కలదు.
దీనికి సంబంధించి మూల వేతనం వారీగా ఎవరెవరికి ఎంత సొమ్ము వస్తుందో తెలిపే D.A.READY RECKONER ను ఇక్కడ ఇవ్వడం జరిగింది.
.
పై డి.ఏ.రడీ రెకానర్ ను అన్ని యూనియన్ సోదరులు ఉద్యోగులకు పంచిపెడుతుంటారు
కావున వారికి సహాయపడే విధంగా కూడా దీనిలో మీ మీ యూనియన్ ల పేరు మీద మరియు మీ పేర్లతో ప్రింట్ తీసుకోవచ్చును.
D.A.READY RECKONER కోసం క్రింది DOWNLOAD బటన్ పైన క్లిక్ చేయండి.
Share this on Facebook

No comments:
Post a Comment