sticky

R.C.No 53 సమ్మేటివ్ ప్రశ్నాపత్రాల తయారీ మరియు ప్రింటింగ్ ఖర్చు పై గైడ్ లైన్స్

మన రాష్ట్ర ప్రభుత్వం ఎస్.ఎస్.ఏ. వారు సమ్మేటివ్ ప్రశ్నాపత్రాల తయారీ మరియు ప్రింటింగ్ ఖర్చు పై గైడ్ లైన్స్ ను R.C.No 53,ను  24.09.2014 న ఇచ్చియున్నారు.
  •  సమ్మేటివ్-1 ప్రశ్నాపత్రాల తయారీ కాంప్లెక్స్ స్థాయిలో మాత్రమే తయారు చేయాలి.
  • దీనికి ప్రింటింగ్ కు అయ్యే ఖర్చు క్రింద ఒక్కొక్క విద్యార్ధికి 2.50 రూ.గ్రాంట్ చేయబడుతుంది.
  • ఈ గ్రాంటు చాలదు కావున అదనంగా అయ్యే ఖర్చును SCHOOL GRANT నుండి S.M.C తీర్మానం తో వాడుకొనవచ్చునని తాజాగా ఉత్తర్వులు వెలువడినవి.

No comments:

Contact Form for ganavzm

Name

Email *

Message *