- ఈ సాఫ్టువేరును ఉపయోగించి మీ పేరుతో మరియు మీ యూనియన్ పేరుతో D.A ready reckoner ను మన ఉపాధ్యాయ మిత్రులందరికి పంచిపెట్టవచ్చు
- ఇందులో data sheet నందు మీ పేరు మరియు మీ యూనియన్ పేర్లను ఎంటర్ చేస్తే D.A READY RECKONER మీద మీ పేరు మరియు మీ యూనియన్ పేరు మీద ప్రింట్ ఆటోమాటిక్ గా ప్రింట్ తయారు అవుతుంది.
No comments:
Post a Comment