- ప్రస్తుతం మన పాఠశాల స్థాయిలో dise ఫార్మ్స్ నింపి ఆఫీసు వారికి పంపవలసి ఉంటుంది.
- దానిలో విద్యార్ధుల వయస్సుల వారీగా నింపినపుడు చాలా శ్రమ పడవలసి ఉంటుంది.
- అందువలన దానికి తగినట్లు సులభంగా ఈ సాఫ్ట్ వేరును ఉపయోగించి f సెక్షన్ ఫార్మాట్ ను ప్రింట్ తీసుకొనవచ్చును.
- దీనికి అదనంగా శ్రీ N.V.L.నరసింహ మూర్తి గారు ఒక మంచి సాఫ్ట్ వేరును చేసి యున్నారు.ఇది ఇంకా ఉపయుక్తంగా ఉంది.వీటిని మీకు అందించాలనే ఉద్దేశ్యంతో వాటిని ఇక్కడ పొందుపరుస్తున్నాను.
క్రిందనున్న లింక్ ల నుండి సాఫ్ట్ వేరులను పొందండి.
ఒకటవదానికోసం:

రెండవ దానికోసం:

No comments:
Post a Comment